ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత

ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత – వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం – పరామర్శించి ధైర్యం చెప్పిన నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికుడికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి చేయూత అందించారు. ఓల్డ్‌ తాండూరు 15వ వార్డులో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జె. నవీన్‌కుమార్‌ కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయనను పట్టణంలోని జేబీ ఆసుపత్రికి తరలించి … Continue reading ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత