విద్యార్థినులకు ఆనందాన్ని పంచిన మార్వాడి యువ మంచ్..!
విద్యార్థినులకు ఆనందాన్ని పంచిన మార్వాడి యువ మంచ్..! – కోట్‌పల్లి కేజీబీవీలో బాలికలతో ముందస్తు దీపావళి వేడుకలు – మంచ్ మంచి తనానికి మైమరిచి పోయిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పండుగ ఆనందం అందరికీ అందాలనే లక్ష్యంతో మార్వాడి యువ మంచ్ తాండూరు శాఖ కోట్‌పల్లి కేజీబీవీ విద్యార్థినులతో ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించింది. బాలికలతో కలిసి పండుగను జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసి, వారిలో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన … Continue reading విద్యార్థినులకు ఆనందాన్ని పంచిన మార్వాడి యువ మంచ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed