ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రేపటి ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నిరసన కోసం వెళ్లిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ని నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన … Continue reading ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed