హస్తినలో తాండూరు నేతల హోరు

హస్తినలో తాండూరు నేతల హోరు – ఓటు బచావో, దేశ్‌ బచావ్‌లో గళం – ఎమ్మెల్యేతో పాటు నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో పేదలను ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓటు బచావో, దేశ్‌ బచావో… నిరసన కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నేతలు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లిలోని … Continue reading హస్తినలో తాండూరు నేతల హోరు