పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు? – రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర చర్చ – పోటీ చేయాలంటూ స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి విజ్ఞప్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు అధికారిగా సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి. మధుసూదన్‌రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్‌రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ … Continue reading పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed