నేటి నీటి పొదుపే.. రేపటికి భరోసా!
నేటి నీటి పొదుపే.. రేపటికి భరోసా! – ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి – తాండూరులో నీటి సంరక్షణపై అవగాహన – విద్యార్థుల చైతన్య ర్యాలీ, అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: నేటి నీటి పొదుపే రేపటికి భరోసా అందిస్తుందని పలువురు పెద్దలు పేర్కొన్నారు. సోమవారం నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ పరిధిలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ … Continue reading నేటి నీటి పొదుపే.. రేపటికి భరోసా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed