రైతుల పట్ల చిన్నచూపు తగదు..!

రైతుల పట్ల చిన్నచూపు తగదు..! – న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం – బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్‌ – దౌలాపూర్‌ రైతుల రిలే నిరాహార దీక్షకు బీసీ సంఘం మద్దతు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు తమ హక్కుల కోసం, చట్టప్రకారం రావాల్సిన పరిహారం కోసం రోజుల తరబడి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం బాధాకరమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్‌ అన్నారు. కేవీపీఎస్‌, … Continue reading రైతుల పట్ల చిన్నచూపు తగదు..!