పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..! – కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం – అప్పటి వరకు దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నామినేషన్ల … Continue reading పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!