ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి – అన్నింటినీ తీర్చేందుకు దృష్టి సారించండి – పెండింగ్ పనులు పూర్తి చేయాలి – ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి – అధికారులతో బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. వివిధ సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.మంగళవారం తాండూరు … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed