జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..!

జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..! – దేవాలయ పునర్‌ నిర్మాణానికి నిధులు – ప్రభుత్వానికి రూ. 20 కోట్లతో ప్రతిపాదనలు – సానుకూల స్పందనపై నేతల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయానికి రాజయోగం రాబోతుందని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త, తాండూరు నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు, దేవాలయ కమిటి సభ్యులు రాఘవేందర్ రావులు అన్నారు. మంగళవారం ఎండోమెంట్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ … Continue reading జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..!