ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..!

ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..! – చేవేళ్ల ఆర్టీసీ మృతులకు కొవ్వొత్తుల నివాళి – పాల్గొన్న తాండూరు ప్రముఖులు, ప్రజలు – ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, బీవీజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదం మరణించి.. ఏలోకంలో ఉన్నా ఇంకా.. మిమ్మల్ని మరువలేమని తాండూరు ప్రముఖులు, నేతలు చేవేళ్ల ఆర్టీసీ మృతులను స్మరించుకున్నారు. సరిగ్గా ఏడాది రోజున చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ తాండూరులో మంగళవారం కొవ్వొత్తుల … Continue reading ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..!