ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..!

ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..! – రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలి – ఘటన కారకులను శిక్షించాలి – తాండూరులో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ తాండూరు, దర్శిని ప్రతినిధి: మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల తాండూరు ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ తాండూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. గత నెల 26న బస్సులో జరిగిన … Continue reading ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..!