తాటికొండ తలపులో..! – ఘనంగా స్వర్గీయ కవిత 50వ జన్మదినం – పేదలకు అన్నదానం చేసిన మాజీ చైర్‌పర్సన్ స్వప్న పరిమల్ తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ తాటికొండ కవిత 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పట్టణంలోని మర్రిచెట్టు రక్తమైసమ్మ దేవాలయం వద్ద పేదలకు భోజనం పంపిణీ చేశారు. 2015లో మృతి చెందిన కవిత జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ … Continue reading తాటికొండ తలపులో..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed