క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..!

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..! – ఆత్మవిశ్వాసం పెంపునకు క్రీడలు దోహదం – చదువుతో పాటు ఆటలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – అట్టహాసంగా ట్రస్మా టీసీఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు అధిక సమయం కేటాయించకుండా క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ … Continue reading క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..!