విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..!
విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..! – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, … Continue reading విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed