బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..!

బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..! – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని కలిసిన బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి – తాండూరు అభివృద్ధిపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డితో ఆర్బీ ఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, … Continue reading బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..!