బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..!

బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..! – రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక – బీసీ యువతను ఏకం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండలం రెడ్డిఘనాపూర్ గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బీసీ యువజన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం … Continue reading బీసీ యువకెరటం.. ఈడిగ శ్రీనివాస్ గౌడ్..!