అంగన్‌వాడీ ఎంపికల్లో వార్డుల గందరగోళం..!
అంగన్‌వాడీ ఎంపికల్లో వార్డుల గందరగోళం..! – మాణిక్‌నగర్ టీచర్ పోస్టుకు 64 మందికి పైగా దరఖాస్తులు – వార్డు గెజిట్‌పై అభ్యర్థుల్లో అయోమయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అంగన్‌వాడీ టీచర్ల ఎంపిక ప్రక్రియలో వార్డుల పరిధిపై గందరగోళం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో రూపొందించిన డోర్ నంబర్లు, వార్డుల వారీగా ఓటర్లను జతచేసిన గెజిట్‌ను అంగన్‌వాడీ పోస్టుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల అసలైన అర్హులకు అన్యాయం … Continue reading అంగన్‌వాడీ ఎంపికల్లో వార్డుల గందరగోళం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed