సీఎం సార్.. జర దేఖో..!

సీఎం సార్.. జర దేఖో..! – కొడంగల్‌కు కోట్లిచ్చినా – పక్క నియోజకవర్గాన్ని పట్టించుకోండి – తాండూరులో సమస్యల తాండవం – రోడ్లు, తాగునీరు, పంట నష్టాలతో ప్రజల సతమతం – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్. వీరేందర్‌రెడ్డి డిమాండ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: కొడంగల్‌ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్న ప్రభుత్వం.. పక్కనే ఉన్న తాండూరు నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్ఎస్ తాండూరు మండల అధ్యక్షుడు ఎస్. వీరేందర్‌రెడ్డి … Continue reading సీఎం సార్.. జర దేఖో..!