అబ్బా.. ఇదేం పనితనం అయ్యా..!

అబ్బా.. ఇదేం పనితనం అయ్యా..! – పైపుల కోసం గుంతలు తవ్వి వదిలేస్తారా..? – నెల రోజులుగా స్థానికుల అవస్థలు – 9వ వార్డులో మిషన్‌ భగీరథ పనితీరు తాండూరు, దర్శిని ప్రతినిధి: మిషన్‌ భగీరథ పనులు చేపట్టిన సిబ్బంది రోడ్లను తవ్వి పైపులు పరిచారు.. కానీ తిరిగి గుంతలను పూడ్చడం మాత్రం మరిచిపోయారు. తాండూరు సాయిపూర్‌ 9వ వార్డులోని కట్టమైసమ్మ సమీపంలో నెలరోజుల క్రితం చేపట్టిన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో హనుమాన్‌ కాలనీ వాసులు … Continue reading అబ్బా.. ఇదేం పనితనం అయ్యా..!