రేపే దీపావళి..!

రేపే దీపావళి..! – పండుగ నిర్వహణపై తాండూరు హిందూ ఉత్సవ సమితి స్పష్టత – సంప్రదాయంగా జరుపుకోవాలి – సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి: దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తాండూరు హిందూ ఉత్సవ సమితి స్పష్టత ఇచ్చింది. రేపు 8వ తేదీనే ప్రధానంగా దీపావళి పండుగ జరుపుకోవాలని సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్‌ రఘు తెలిపారు. పండుగకు సంబంధించిన ఆచారాలు ఈరోజు, రేపు, ఎల్లుండి కొనసాగుతాయని … Continue reading రేపే దీపావళి..!