ఆటోలో రేషన్ బియ్యం..! – పట్టుకోగానే వ్యాపారుల పరార్ – పట్టణంలోని సాయిపూర్‌లో ఘటన – పోలీసులకు ఆటో అప్పగింత తాండూరు, దర్శిని ప్రతినిధి : రేషన్ దుకాణాల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ ఆటోను స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు పట్టుకోవడంతో ఆటోను అక్కడే వదిలేసి వ్యాపారులు పరారయ్యారు. గత మూడు నెలలుగా రేషన్ … Continue reading ఆటోలో రేషన్ బియ్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed