కేవీసీఎస్‌లో దీపావళీ జోష్‌..!

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్‌..! – ఆకట్టుకున్న విద్యార్థినుల సురక్షిత దీపావళి సంబరాలు – ఘనంగా నరకాసుర దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌(కేవీసీఎస్‌)లో దీపావళి పండుగ వేడుకలను శనివారం జోష్‌ఫుల్‌గా జరుపుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ సార్‌, డైరెక్టర్ సతీష్‌ సార్‌ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా లక్ష్మీపూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థినులు ప్రదర్శించిన ‘సురక్షిత, పర్యావరణహిత … Continue reading కేవీసీఎస్‌లో దీపావళీ జోష్‌..!