ఉపాధ్యాయ నాయకులకు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు

ఉపాధ్యాయ నాయకులకు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు – రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌గౌడ్‌కు పరామర్శ.. – బషీరాబాద్ మండల నూతన కార్యవర్గానికి ఘన సత్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ఉపాధ్యాయ సంఘం నాయకులను కలుసుకుని అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు ఈశ్వర్‌గౌడ్‌ను పరామర్శించారు. ఇటీవల బషీరాబాద్ మండల ఉపాధ్యాయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్‌, కార్యదర్శిగా ఎన్నికైన భీమప్ప, గౌరవ అధ్యక్షుడిగా … Continue reading ఉపాధ్యాయ నాయకులకు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు