నిద్రమత్తులో డ్రైవింగ్..!

నిద్రమత్తులో డ్రైవింగ్..! – ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ – తప్పిన ప్రమాదం.. తాండూరులో తెల్లవారుజామున ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: డ్రైవర్‌ నిద్రమత్తు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా తాండూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో డీసీఎం, లారీ వాహనాలు పాక్షికంగా … Continue reading నిద్రమత్తులో డ్రైవింగ్..!