తాండూరులో ఊపిరితిత్తుల ‘ పరీక్షల ‘ శిబిరం..!

తాండూరులో ఊపిరితిత్తుల ‘ పరీక్షల ‘ శిబిరం..! – కన్సల్టెన్సీ, పీఎఫ్‌టీ సేవలు ఉచితం – ఎల్లుండి ఆదిత్య ఆసుపత్రిలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే తాండూరు నియోజక వర్గ ప్రజలకు శుభవార్త. బాధితులకు ఉచిత పరీక్షల సేవలు అందించేందుకు తాండూరు పట్టణంలోని ఆదిత్య ఆసుపత్రి ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి సహకారంతో తాండూరులోని ఆదిత్య ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 11న బుధవారం ఉచిత ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షల శిబిరం జరగనుంది. … Continue reading తాండూరులో ఊపిరితిత్తుల ‘ పరీక్షల ‘ శిబిరం..!