శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..!

శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..! – మూడోసారి శబరిమల మహాపాదయాత్రకు – అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ సీనీయర్ నాయకులు హరిహరగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు, మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్‌ల కుమారుడు సాయివర్ధన్ గౌడ్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శభాష్ అంటూ అభినందించారు. తాండూరు నుంచి శబరిమల మహాపాదయాత్రకు సాయివర్ధన్ గౌడ్ సోమవారం మూడోసారి బయల్దేరి వెళ్లారు. తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుమారు 45 … Continue reading శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..!