అయ్యప్ప స్వాముల శబరిమల బాట..! – మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామి శరణుఘోషతో తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సోమవారం తాండూరుకు చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు మహా పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్ర విజయవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆకాంక్షించారు. తాండూరు నియోజకవర్గ … Continue reading అయ్యప్ప స్వాముల శబరిమల బాట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed