రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..!

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..! – ప్రతి రైతు కుటుంబానికి అండగా సర్కారు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – హకీంపేట్ మెగా రైతు మేళాకు తరలిన రైతులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, వారి ఆర్థిక భరోసాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. … Continue reading రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..!