తాండూరు అభివృద్ధికి రూ.215 కోట్లు..!

తాండూరు అభివృద్ధికి రూ.215 కోట్లు..! – రైతు మేళా వేదికగా రెండు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం – సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కొడంగల్ నియోజకవర్గంలోని హాకీంపేట్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన రైతు మేళా వేదికగా తాండూరుకు మొత్తం రూ.215 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని … Continue reading తాండూరు అభివృద్ధికి రూ.215 కోట్లు..!