అయ్యప్ప స్వాములకు సేవలో..! – కోస్గిలో పండ్లు, ఫలహారాల పంపిణీ – తాండూరు వ్యాపారి, నేతల ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల యాత్రలో ఉన్న అయ్యప్ప స్వాములకు భక్తితో సేవలో తాండూరుకు చెందిన నేతలు, వ్యాపారి తరించారు. సువర్ణభూమి సంస్థ ఆధ్వర్యంలో 55 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు శబరిమల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో బుధవారం కోస్గిలో విశ్రాంతి తీసుకుంటున్న స్వాములకు హోల్సేల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తాన్ పండ్లు, ఫలహారాలు, … Continue reading అయ్యప్ప స్వాములకు సేవలో..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed