పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..!

పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..! – టీయూడబ్లూజే జిల్లా కోశాధికారిగా వెంకట్ రెడ్డి – అభినందనలతో ముంచెత్తిన యూనియన్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త పెరుమాళ్ళ వెంకట్ రెడ్డికి జిల్లా స్థాయిలో పదవి దక్కింది. టీయూడబ్లూజే ఐజేయూ వికారాబాద్ జిల్లా కోశాధికారిగా నియామకం అయ్యారు. మంగళవారం వికారాబాద్ లోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో టీయూడబ్లూజే ఐజేయూ 3వ జిల్లా తృతీయ మహాసభలు జరిగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన … Continue reading పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..!