వాహనదారులకు భారీ ఊరట..!

వాహనదారులకు భారీ ఊరట..! – ఇంటి నుంచే మూడు కీలక సేవలు – ఆర్టీఏ చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్‌ సర్వీస్ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: వాహనదారులకు రవాణా శాఖ కీలక వెసులుబాటు కల్పించింది. వాహనాలకు సంబంధించిన మూడు ప్రధాన సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వాహన యాజమాన్య బదిలీ, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), ఈ-కేవైసీ వివరాల నవీకరణ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. వాహన్‌ పౌర సేవల … Continue reading వాహనదారులకు భారీ ఊరట..!