అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..!

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..! – తాండూరు నుంచి శబరిమలకు ప్రత్యేక సర్వీసు – బస్సు అద్దె ధరల్లో భారీ మార్పులు తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తాండూరు డిపో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మాలధారణ స్వాముల కోసం ప్రత్యేక బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో సూపర్‌ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.65గా ఉన్న ఛార్జీని ఈ ఏడాది … Continue reading అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..!