జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి
జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి ఏకగ్రీవం – సన్మానించిన తాండూరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తాండూరు, దర్శిని ప్రతినిధి: టీయూడబ్లూజే వికారాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జి. పవన్ కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాండూరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ మూడో జిల్లా మహాసభల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి … Continue reading జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed