బావనోళ్ల శంకర్‌ యాదవ్‌కు సేవారత్న అంతర్జాతీయ అవార్డు..!

బావనోళ్ల శంకర్‌ యాదవ్‌కు సేవారత్న అంతర్జాతీయ అవార్డు..! – 15 ఏళ్లుగా సామాజిక సేవలో విశిష్ట కృషికి పురస్కారం – ఈనెల 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవా రంగంలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్‌ అధినేత బి. శంకర్‌ యాదవ్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. గత 15 ఏళ్లుగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో తనవంతు … Continue reading బావనోళ్ల శంకర్‌ యాదవ్‌కు సేవారత్న అంతర్జాతీయ అవార్డు..!