అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..!

అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..! – మూడో రోజు పాదయాత్రలో దర్శించుకున్న యు. రమేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం తాండూరు నుంచి సుమారు 60 మంది స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్న యాత్ర గాండ్లవీడు మండలానికి చేరుకున్న సందర్భంగా బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్‌ కుమార్ స్వాములను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన … Continue reading అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..!