మహారుద్రాభిషేకంకు రండి..!

మహారుద్రాభిషేకంకు రండి..! – ఈ నెల 23న తాండూరు గోశాలలో ప్రత్యేక పూజలు – అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతికి ఆహ్వానం పలికిన శంకర్‌ యాదవ్‌ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న తాండూరు గోశాలలో మహారుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు సాయిపుత్ర హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అధినేత, సామాజిక సేవకుడు బావనోళ్ల శంకర్‌ యాదవ్‌ తెలిపారు. తన సతీమణి చంద్రకళతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ … Continue reading మహారుద్రాభిషేకంకు రండి..!