గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..!
గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..! – కొటబాసపల్లిలో ఘనంగా 16వ వర్ధంతి – తండ్రి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన గొట్టిగా నరసింహారెడ్డి (బాబు) తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాజీ ఎంపీపీ, స్వర్గీయ గొట్టిగా మహిపాల్‌రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం తాండూరు మండలం కోటబాసుపల్లి గ్రామంలోని స్మృతివనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గొట్టిగా నరసింహారెడ్డి (బాబు) స్మృతివనంలో ఉన్న తండ్రి సమాధి వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ … Continue reading గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed