బడులంటే ఇంత చిన్నచూపా..?

బడులంటే ఇంత చిన్నచూపా..? – గదుల్లేక వరండాల్లో విద్యాభ్యాసం – ఒకే గదిలో మూడు తరగతులు – తాగునీరు, టాయిలెట్లు లేక విద్యార్థుల కష్టాలు – కమర్షియల్‌ కాంప్లెక్స్‌లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదా – బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్‌ జావిద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తరగతి గదులు లేక వరండాల్లోనే పాఠాలు వినాల్సిన దుస్థితి. ఒకే గదిలో రెండు, మూడు తరగతుల బోధన.. కూర్చోవడానికి బెంచీలు లేవు.. తాగడానికి మంచినీరు లేదు.. కనీస మరుగుదొడ్ల … Continue reading బడులంటే ఇంత చిన్నచూపా..?