అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం..!

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం..! – చలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి – అధైర్యపడొద్దు.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం – బాధితురాలికి భరోసా అందించిన బీఎంఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై కష్టాల్లో పడిన బాధిత కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్) అండగా నిలిచారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా ఆదుకుంటానని బాధితురాలికి భరోసా కల్పించారు. పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గృహిణి సమ్మమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ … Continue reading అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం..!