సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!

సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..! – యూఫోరియా వేడుకల సందడి – ఆటపాటలతో హోరెత్తించిన విద్యార్థులు – విద్యార్థులలో స్పూర్తిని నింపిన రంగారావు, విజయదేవి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆటపాటలతో తాండూరులోని సింధు డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గురువారం తులసి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో “సింధుస్ యూఫోరియా–2026” పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వ్యవస్థాపకులు, అధ్యక్షులు వి. రంగారావు, ప్రిన్సిపాల్ ఎస్. విజయదేవి, … Continue reading సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!