ఘనంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు జన్మదిన వేడుకలు

ఘనంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు జన్మదిన వేడుకలు – మాజీ స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో వేడుకలు – పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు … Continue reading ఘనంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు జన్మదిన వేడుకలు