ఇక పింఛను ఆగదు..!

ఇక పింఛను ఆగదు..! – భర్త మరణిస్తే భార్యకు తక్షణమే అమలు – చేయూత పింఛనుదారులకు ప్రభుత్వం ఊరట – అన్ని కేటగిరీలకూ వర్తింపు.. – దరఖాస్తు విధానాలు తెలుసుకోండి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: చేయూత పింఛను పొందుతున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. పింఛనుదారు మరణించినప్పుడు ఆయన భార్యకు ఆర్థిక సహాయం అందడంలో జరుగుతున్న జాప్యానికి పరిష్కారం చూపింది. ఇకపై పింఛనుదారు మరణిస్తే అర్హతను బట్టి భార్యకు వెంటనే పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. … Continue reading ఇక పింఛను ఆగదు..!