శ్రీవారి భక్తులకు శుభవార్త..! – తాండూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు – ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు** – దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి: తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు తాండూరు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 15వ … Continue reading శ్రీవారి భక్తులకు శుభవార్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed