సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..!

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..! – విలేకరుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కార్యవర్గానికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వికారాబాద్ … Continue reading సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..!