జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు యువకుల సత్తా..!

జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు యువకుల సత్తా..! – బ్రిన్స్ మోడల్ టైటిల్స్ కైవసం చేసుకున్న సాయి కుమార్, రాకేష్‌ – విజేతలను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు పట్టణానికి చెందిన యువకులు ప్రతిభ చాటారు. శంషాబాద్‌లోని ఆల్ఫా మజిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తాండూరుకు చెందిన సాయి కుమార్ (ఎన్‌టీఆర్ కాలనీ), రాకేష్‌ (సుభాష్ నగర్) బ్రిన్స్ … Continue reading జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో తాండూరు యువకుల సత్తా..!