కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి
కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి – లక్ష్మీదేవిపల్లి, శివసాగర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం – సాగునీటి విషయంలో ప్రజాప్రతినిధులు మౌనం వీడాలి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఆ నియోజకవర్గానికి పరిమితం చేయరాదని, జిల్లా అంతటికి విస్తరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టులు లేక వికారాబాద్ జిల్లాలో … Continue reading కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed