ఢిల్లీకి బయల్దేరిన శంకరన్న..! – రేపు అంతర్జాతీయ సేవారత్న అవార్డు ప్రధానం – రాజ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, డా. విజయ్ తో కలిసి న్యూఢిల్లీకి పయనం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు శనివారం ఉదయం ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరారు. గత … Continue reading ఢిల్లీకి బయల్దేరిన శంకరన్న..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed