జీవో 25 సవరించాలి..! – ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు పంపొద్దు – ప్రాథమిక విద్యను బలోపేతం చేసేలా నిబంధనలు మార్చాలి – పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల శాఖ అధ్యక్షుడు వెంకటయ్య – ప్రధాన కార్యదర్శి పరమేష్ యాలాల, దర్శిని ప్రతినిధి: జీవో నంబర్ 25లో పేర్కొన్న ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల శాఖ అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేష్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను … Continue reading జీవో 25 సవరించాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed